మొక్కలు పెంచడవల్ల మనకు ఇమ్యూనిటి పెరుగుతుంది అని మీకు తెలుసా!మొక్కలు పెంచితే ఇమ్మ్యూనిటి ఎలా పెరుగుతుంది? ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో అందరూ తెలుసుకోవలసిన విషయం ఇది. మొక్కలు పెంచాలంటే మనం మట్టిని మన చేతులతో తాకాలి. నీళ్ళు తేవాలి. పెరటిలో నో, తోటలోనో, రోజు కనీసం గంట సేపైనా గడిపాలి.ఇలా చేస్తే ఏమౌతుంద...